Athar Amir Khan: మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కనున్న ఐఏఎస్ అమీర్ ఖాన్.. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్

2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC) సివిల్స్ పరీక్షలో అథర్ సెకండ్ ర్యాంకర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) టీనా దాబీ మాజీ భర్త అథర్ అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

Athar Amir Khan: మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కనున్న ఐఏఎస్ అమీర్ ఖాన్..  సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్
Athar Amir Khan Set To Marr
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2022 | 9:30 AM

IAS Athar Amir Khan: మతాంతర వివాహంతో సంచలనం సృష్టించిన ఐఏఎస్ ఆఫీసర్లు  టీనా దాబీ  అథర్ అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నారు.. ఇప్పటికే  టీనా దాబీ సెకండ్ మ్యారేజ్ చేసుకోగా.. తాజాగా అథర్ అమీర్ ఖాన్  మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తనకు కాబోయే భార్య డాక్టర్ మెహ్రీన్ ఖాజీ తో ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC) సివిల్స్ పరీక్షలో అథర్ సెకండ్ ర్యాంకర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) టీనా దాబీ మాజీ భర్త అథర్ అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అథర్ అమీర్ ఖాన్ తనకు కాబోయే భార్య డాక్టర్ మెహ్రీన్ ఖాజీలు ఉంగరాలు మార్చుకున్నారు. ఇదే విషయాన్నీ తెలియజేస్తూ.. ఎంగేజ్‌మెంట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

డాక్టర్ మెహ్రీన్ కూడా తాను, అథర్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC) సివిల్స్ పరీక్షలో టీనా దాబీ టాపర్.. అథర్ సెకండ్ ర్యాంకర్.  ఇద్దరు టాపర్లు IAS శిక్షణ తీసుకుంటున్న ముస్సోరీలో కలుసుకున్నారు. ఇద్దరి మనసులు కలిశాయి. శిక్షణ తర్వాత ఏప్రిల్ 7, 2018లో ఖాన్, టీనా దాబీని మతాంతర వివాహం చేసుకున్నారు.  అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఓ సంచలనం. అయితే వీరి భార్యాభర్తల బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఖాన్ , దాబీ ఆగస్టు 10, 2021న విడాకులు తీసుకున్నారు .

ఈ ఏడాది ఏప్రిల్‌లో టీనా దాబీ , డాక్టర్ ప్రదీప్ గవాండే ను రెండో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. 2016 రాజస్థాన్ కేడర్‌కు చెందిన అధికారి దాబీ.. 2013 కేడర్‌కు చెందిన గవాండే ప్రస్తుతం జైపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.