Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో స్టాలిన్ సర్కార్ ప్రమత్తమైన.. చర్యలు చేపట్టింది. నేటి నుంచి మాస్కులు తప్పని సరి చేసింది. లేదంటే జరిమానా విధించనుంది.

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి
Tamilanadu Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2022 | 10:03 AM

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఈ రాష్ట్రం నుంచి కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

అంతేకాదు నేటి నుంచి మాస్క్ తప్పనిసరి చేసింది. తప్పని సరిగా కరోనా ఆంక్షలు అమలు చేయాలంటూ పేర్కొంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటంలో ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నందున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో  కేసులు పెరుగుతున్నాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్-19 నిబంధనలను పాటించని వారి నుంచి తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 ప్రకారం జరిమానాలు వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలు మాస్క్ ధరించకపోయినా ..  సామాజిక దూరం పాటించకపోయిన జరిమానా విధించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. మరోవైపు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలను పెంచాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు సీఎం స్టాలిన్. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా అన్ని జిల్లాలో వైద్య పరీక్షలను పెంచాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు కరోనా కేసులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సీఎం స్టాలిన్ కోరారు.

ఆదివారం రోజున 1,472 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడులో రోజువారీ కరోనా కేసులు 34,68,344కి  చేరాయి. మరణాల సంఖ్య 38,026గా ఉంది. గత 24 గంటల్లో  కరోనా మరణాలు నమోదు కాలేదని మెడికల్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో 691 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. దీంతో  మొత్తం కోలుకున్నవారి సంఖ్య 34,22,860కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  7,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చెన్నైలో అత్యధికంగా 624 కేసులు నమోదయ్యాయి. అనంతరం చెంగల్‌పేట 241, కోయంబత్తూరు 104 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!