హఠాత్తుగా వచ్చే చెవినొప్పితో ఇబ్బందిపడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతుంది…!

చెవినొప్పిని తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

హఠాత్తుగా వచ్చే చెవినొప్పితో ఇబ్బందిపడుతున్నారా..?  ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతుంది...!
Ear Pain
Follow us

|

Updated on: Mar 21, 2023 | 3:41 PM

చెవినొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ హఠాత్తుగా వచ్చే సాధారణ సమస్య. చెవి నొప్పిని భరించటం నరకంకంటే తక్కువేమీ కాదు. అయితే, తరచూ వచ్చే చెవి నొప్పిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్ బడ్స్ వాడకం హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. చెవినొప్పిని తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చెవి నొప్పికి సింపుల్ హోం రెమెడీస్

  • అల్లం రసం: అల్లం రసాన్ని ఆలివ్ నూనెతో కలిపి చెవిలో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. అందుకోసం ముందుగా ఆలివ్ ఆయిల్ ను తరచుగా వేడి చేసి నూనె చల్లారిన తర్వాత చెవిలో పెట్టుకుంటే నొప్పి వెంటనే మాయమవుతుంది.
  • తులసి ఆకు: తులసి ఆకు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. చెవుల్లో తులసి రసాన్ని పిండటం వల్ల కూడా నొప్పి అదుపులోకి వస్తుంది.
  • మామిడి ఆకుల రసం: మామిడి ఆకుల రసం చెవి సంబంధిత వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
  • మస్టర్డ్ ఆయిల్: మస్టర్డ్ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.ఆవాల నూనెను చెవికి వెచ్చగా చేసి చెవికి తరచుగా రాసుకుంటే చెవినొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
ఇవి కూడా చదవండి

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..