Shirdi Tour: 2 రోజుల్లోనే షిరిడీ టూర్‌.. ఫ్లైట్‌లో జర్నీ, బడ్జెట్‌ కూడా తక్కువే

ఫ్లైట్‌లో జర్నీ, కేవలం రెండుల్లోనే టూర్‌ ముగియడం ఈ ప్యాకేజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో షిరిడీ వెళ్లేలా ఈ టూర్‌ ప్యాకేజీని పేటింగ్ చేస్తున్నారు. షిరిడి ఫ్లైట్‌ ప్యాకేజీ పేరుతో ఈ టూర్‌ను ఆపరేటట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Shirdi Tour: 2 రోజుల్లోనే షిరిడీ టూర్‌.. ఫ్లైట్‌లో జర్నీ, బడ్జెట్‌ కూడా తక్కువే
Shirdi Tour
Follow us

|

Updated on: Sep 30, 2024 | 2:25 PM

షిర్డీ వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. బాబాను దర్శింకుంటామని మొక్కులు మొక్కుతుంటారు. అయితే ట్రైన్‌ లేదా బస్సులో వెళ్తే కనీసం నాలుగు రోజుల ట్రిప్‌ వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోనే షిరిడీ టూర్‌ పూర్తి చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోమే తెలంగాణ టూరిజం ఒక మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.

ఫ్లైట్‌లో జర్నీ, కేవలం రెండుల్లోనే టూర్‌ ముగియడం ఈ ప్యాకేజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో షిరిడీ వెళ్లేలా ఈ టూర్‌ ప్యాకేజీని పేటింగ్ చేస్తున్నారు. షిరిడి ఫ్లైట్‌ ప్యాకేజీ పేరుతో ఈ టూర్‌ను ఆపరేటట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీ ప్రారంభమవుతుంది.

* మధ్యాహ్నం 2.50 గంగలకు షిరిడీ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు హోటల్ లోకి చెకిన్ అవుతారు.

* ఆ తర్వాత ఫ్రెషప్‌ అయిన తర్వాత సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.

* ఇక రాత్రి 7 గంటలకు థీమ్ పార్క్ షో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 తర్వాత హోటల్ కు చేరుకుంటారు.

* రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత.. పంచముఖి గణపతి టెంపుల్‌కు వెళ్లాలి. కండొబా మందిర్‌కు వెళ్లడంతో పాటు సాయి టీత్‌ సందర్శన ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు ఫైట్‌లో హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీల విషయానకొస్తే హైదరాబాద్ నుంచి షిరిడీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర రూ. 12499గా ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాల కోసం 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు, టూర్‌ ప్యాకేజీ బుక్‌ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో