AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: పురుషుల్లో బట్టతలకు అదే ప్రధాన కారణం.. బయటకు వెళ్లినప్పుడు వాటికి దూరంగా ఉండాల్సిందే..!

పెరిగిన కాలుష్యంతో పాటు ఉద్యోగ ఒత్తిడి వల్ల పురుషులు ఎక్కువగా జుట్టు రాలడాన్ని అనుభవిస్తున్నారు. అయితే జుట్టు రాలడానికి చాలా కారణాలున్నా ఆహార అలవాట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Hair Loss: పురుషుల్లో బట్టతలకు అదే ప్రధాన కారణం.. బయటకు వెళ్లినప్పుడు వాటికి దూరంగా ఉండాల్సిందే..!
Bald Head
Nikhil
|

Updated on: Jul 21, 2023 | 4:45 PM

Share

మారుతున్న జీవీనశైలి, ఆహార అలవాట్ల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు ప్రజలకు వేధిస్తున్నాయి. ముఖ్యంగా కాలుష్యం కారణంగా పురుషుల్లో బట్టతల సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన కాలుష్యంతో పాటు ఉద్యోగ ఒత్తిడి వల్ల పురుషులు ఎక్కువగా జుట్టు రాలడాన్ని అనుభవిస్తున్నారు. అయితే జుట్టు రాలడానికి చాలా కారణాలున్నా ఆహార అలవాట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ సోడా, హెల్త్‌ డ్రింక్‌, వేడి, చల్లని పానీయాల్లో ఉండే చక్కెర జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. బయట తాగే వాటిల్లో మొక్కజొన్న సిరప్, మాల్టోస్, సుక్రోజ్ వంటి వివిధ రకాల చక్కెరలను కంపోజ్ చేస్తాయి. చక్కెర తీపి పానీయాల వినియోగం ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, దంతాల కావిటీస్ వంటి వివిధ ఆరోగ్య రుగ్మతలతో జుట్టు రాలడాన్ని కూడా పెంపొందిస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణకు వైద్యులు తెలిసే సలహాలను ఓ సారి తెలుసుకుందాం.

చక్కెరను అధికంగా తీసుకోవడం అనేది పురుషుల్లో జుట్టు రాలడానికి ప్రోత్సహిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అధిక చక్కెర రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది. దీంతో హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజపరచడంలో విఫలమవుతాయి. అలాగే హెయిర్ ఫోలికల్స్ అవసరమైన పోషకాలను కోల్పోతాయి. ఇది బలహీనమైన జుట్టు మూలాలకు దారితీస్తుంది. ఆహారంలో అధిక చక్కెర స్కాల్ప్ మంటకు దారితీస్తుంది. దీని కారణంగా నెత్తిమీద ఉష్ణోగ్రత కొంత కాలానికి జుట్టు నష్టంతో పాటు బట్టతల వచ్చే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి పోషకాహార నిపుణులు జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారిని కొన్నిఆహార నియమాలు పేర్కొంటున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి
  • అధిక చక్కెర స్నాక్స్ వినియోగాన్ని తగ్గించండి లేదా వాటిని మితంగా ఉంచండి
  • చక్కెర కోరికలు ఎక్కువగా ఉంటే తేనె వంటి సహజ స్వీటెనర్లను ఎంచుకోండి. మల్టీవిటమిన్లు, విటమిన్ సి, జింక్ మరియు ఐరన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని అనుసరించండి.
  • సాధారణ నీటిని ప్రయత్నించండి. రుచిని మెరుగుపరచడానికి, మీరు దాల్చిన చెక్క, యాలకులు వంటి సహజ రుచులను ప్రయత్నించవచ్చు. అలాగే తాజా పండ్లు, కూరగాయల రసాల వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.
  • బాగా వేయించిన ఆహారాలతో పాటు అధికంగా ఉండే అధిక కేలరీల ఆహారాన్ని నివారించండి.
  • కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచాలి. అలాగే లీన్ ప్రోటీన్ ఎంచుకోండి.
  • కనిష్టంగా జుట్టు రాలడం సాధారణమే అయినప్పటికీ ఇది దీర్ఘకాలికంగా, నిర్దిష్ట వాతావరణంతో సంబంధం లేకుండా ఉంటే పోషకాహార లోపానికి సంబంధించిన కారకాలను తనిఖీ చేయడానికి శారీరక పరీక్ష చేయించుకోవాలి. తదనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!