AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bald Head: బట్టతలతో బాధపడుతున్నారా.. బీట్‌రూట్‌తో ఈ సమస్య నుంచి ఉపశమనం..

ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Prudvi Battula
|

Updated on: May 31, 2023 | 11:45 AM

Share
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

1 / 6
ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు.

2 / 6
నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు.

3 / 6
అయితే ఇంట్లో లభించే బీట్‌రూట్‌తో బట్టతలకు చెక్‌ పెట్టవచ్చని మీకు తెలుసా.? బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

4 / 6
బీట్‌రూట్‌ హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు.. బీట్‌రూట్ రసం అర కప్పు, అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అనంతరం బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ చేయడానికి ఒక పాత్ర తీసుకోవాలి. అనంతరం ఆ పాత్రలో అరకప్పు బీట్‌రూట్ రసం వేయాలి. తర్వాత అందులో రెండు చెంచాల అల్లం రసం కలపాలి. అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. వీటన్నంటినీ బాగా కలపితే బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది.

5 / 6
బీట్‌రూట్ హెయిర్‌ ప్యాక్‌ను వెంట్రుకలకు అప్లై చేసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టు, తలపై కొద్దిగా అప్లై చేసిన నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా 20 నిమిషాలపాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల సమస్య దూరమవుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి, వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి.

6 / 6
Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..

యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే

ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్

సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్

లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..