Lifestyle: రోజూ ఈ మూడు పనులు చేస్తే.. గుండె జబ్బులను జయించినట్లే..

చాలా వరకు గుండె సమస్యలకు మారుతోన్న జీవినశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలు వల్ల గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న గుండె సమస్యల నుంచి బయటపడాలంటే జీవనశైలిలో కచ్చితంగా కొన్ని రకాల...

Lifestyle: రోజూ ఈ మూడు పనులు చేస్తే.. గుండె జబ్బులను జయించినట్లే..
Heart
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 11, 2024 | 6:38 PM

ప్రస్తుతం గుండె సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. గుండె సంబంధిత సమస్యల ద్వారా అకాల మరణం పొందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే చాలా వరకు గుండె సమస్యలకు మారుతోన్న జీవినశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలు వల్ల గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న గుండె సమస్యల నుంచి బయటపడాలంటే జీవనశైలిలో కచ్చితంగా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో మూడు రకాల పనులు చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..

* కచ్చితంగా ప్రతీ రోజూ సూర్య నమస్కార్‌ను అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగాలో ఒక భాగమైన సూర్య నమస్కార్ వల్ల మొత్తం 12 రకాల వ్యాయామాలు చేసినట్లు అవుతుంది. ఉదయాన్నే కనీసం 20 నిమిషాలు ఈ ఆసనాలు వేయాలని సూచిస్తున్నారు. వీటివల్ల గుండె, ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.

* ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలని చెబుతున్నారు. వేగంగా నడవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా, గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

* హృద్రోగాలు దరిచేరకుండా ఉండాలన్నా, గుండె స్ట్రాంగ్‌గా మారాలన్నా కచ్చితంగా సైకిల్ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారంలో 4 నుంచి 5 రోజులైనా రోజుకు కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు

చిన్న సంస్థల కోసం సరళీకృత GST రిజిస్ట్రేషన్: నిర్మలా సీతారామన్
చిన్న సంస్థల కోసం సరళీకృత GST రిజిస్ట్రేషన్: నిర్మలా సీతారామన్
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో