AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Foods: ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..

ఆరోగ్యంగా బలంగా, దృఢంగా ఉండాలంటే.. మాంసాహారమే తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. మాంసాహారం కంటే ఇంకా హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. అవి ప్యూర్ వెజిటేరియన్. వాటి నుంచి మాంసాహారంతో సమానంగా ఉండే పోషకాలు లభిస్తాయి. కూరగాయలు, ఆకు కూరలు వంటి ఆహారాల్లోనే మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మాంసాహారం తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఈ ఆహారాలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని..

Best Foods: ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..
Chia Seeds
Chinni Enni
|

Updated on: Jul 31, 2024 | 4:35 PM

Share

ఆరోగ్యంగా బలంగా, దృఢంగా ఉండాలంటే.. మాంసాహారమే తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. మాంసాహారం కంటే ఇంకా హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. అవి ప్యూర్ వెజిటేరియన్. వాటి నుంచి మాంసాహారంతో సమానంగా ఉండే పోషకాలు లభిస్తాయి. కూరగాయలు, ఆకు కూరలు వంటి ఆహారాల్లోనే మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మాంసాహారం తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఈ ఆహారాలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ ఆహారాలు ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నల్ల గోధుమ పిండి:

నల్ల గోధుమ పిండి దీన్నే బ్లాక్ వీట్ ఫ్లోర్ అంటారు. బంగారు రంగులో ఉండే గోధుమల కంటే.. ఇవి ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి, ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం. క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, బీపీ, రేచీకటి, క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కాబూలీ శనగలు:

కాబూలీ శనగలు మాంసాహారం కంటే తక్కువ ఏం కాదు. వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే.. సోడియం, పొటాషియం, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, శాచ్యురేటెడ్ ఫ్యాట్, విటమిన్లు సి, బి6 వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి తీసుకున్నా పైన చెప్పిన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

సోయా బీన్స్:

మనం తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో సోయా బీన్స్ కూడా ఒకటి. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటీని తీసుకుంటే ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. వీటిల్లో కూడా మాంసాహారంలో లభించే పోషకాలు లభిస్తాయి.

చియా సీడ్స్:

చియా సీడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటి గురించి అందరికీ తెలుసు. వీటిల్లో కూడా మాంసాహారంలో ఉండే పోషకాలు లభిస్తాయి. ఈ విత్తనాలు తీసుకుంటే షుగర్ వ్యాధి, బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?