Papaya in Summer: సమ్మర్‌లో బొప్పాయి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. పండ్లు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉంటుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. స్కిన్‌కి, హెయిర్‌కి, ఆరోగ్యానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి..

Papaya in Summer: సమ్మర్‌లో బొప్పాయి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Papaya in summer
Follow us

|

Updated on: May 25, 2024 | 2:31 PM

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. పండ్లు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉంటుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. స్కిన్‌కి, హెయిర్‌కి, ఆరోగ్యానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి, కెరోటిన్, అర్జినైన్, కార్బైన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా బొప్పాయిని వేసవిలో తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. మరి వేసవిలో బొప్పాయి తింటే శరీరానికి ఎలా ఉపయోగ పడుతుందో ఇప్పుడు చూద్దాం.

హైడ్రేషన్‌:

బొప్పాయిలో విటమిన్ సీతో పాటు నీటి శాతం కూడా మెండుగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో శరీరం నుంచి నీరు బయటకు పోతుంది. నీటిని తాగడంతో పాటు ఇలాంటి పండ్లు తినడం వల్ల డీహైడ్రేషన్‌కి గురి కాకుండా బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం:

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవాలి. బాడీని కూల్‌ చేసే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. బొప్పాయి తినడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా జీర్ణ సమస్యలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వారు బొప్పాయి తింటే బెటర్.

ఇవి కూడా చదవండి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి:

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు సి, ఇ, బీటా కెరోటిన్ వంటివి.. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

బొప్పాయిలో అధిక స్థాయిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల.. శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి, అనారోగ్యాల నుండి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

శరీరంలో మంటను తగ్గిస్తుంది:

వేసవిలో బొప్పాయి తీసుకోవడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా వాపు, అర్థరైటిస్, నొప్పులు వంటి తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది:

బొప్పాయిలోని ఉండే విటమిన్లు ఎ, సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో సూర్యరశ్మి నుంచి వచ్చే కిరాణాల నుంచి చర్మం దెబ్బ తినకుండా కాపాడతాయి. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. వృద్దాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..