Rose Tea: ఈ టీ తాగితే ఇట్టే బరువు తగ్గొచ్చు.. ఎలా చేసుకోవాలంటే..

రోజ్‌ టీ యాంటీలో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు బరవు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఈ లక్షణాలు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడితే సహజంగానే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో టాక్సిన్సులు...

Rose Tea: ఈ టీ తాగితే ఇట్టే బరువు తగ్గొచ్చు.. ఎలా చేసుకోవాలంటే..
Rose Tea
Follow us

|

Updated on: Apr 01, 2024 | 3:48 PM

బరువు తగ్గాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం వర్కవుట్లు చేస్తారు, డైటింగ్ చేస్తారు, రకరకాల డైట్‌లు ఫాలో అవుతారు. ఇలా బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే సింపుల్‌ చిట్కాలతో ఎలాంటి కష్టం లేకుండా బరువు తగ్గించుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. రోజ్‌ టీ తాగడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు. ఇంతకీ రోజ్‌ టీని ఎలా తయారు చేసుకోవాలి.? రోజ్‌ టీ ద్వారా బరువు ఎలా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజ్‌ టీ యాంటీలో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు బరవు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఈ లక్షణాలు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడితే సహజంగానే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో టాక్సిన్సులు బయటకు వెళ్లడం వల్ల బరువు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడంలో రోజ్‌ టీ కీలక పాత్ర పోషిస్తుంది.

అంతేకాకుండా ఉదయం టీ, కాఫీలకు బదులుగా రోజ్‌ టీ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. తద్వార బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయిని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీ పూర్తిగా మానేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. వీటితో పాటు రోజ్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోజ్‌ టీ తయారీ ఇలా..

రోజ్‌ టీ తయారీ చాలా సులభం.. ఇందుకోసం ముందుగా కొంత నీరు తీసుకొని వాటిని మరిగించాలి. అనంతరం అందులో కొన్ని గులాబీ రేకులు వేయాలి. అనంతరం వడకట్టుకొని తాగేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇందులో తేనె కలుపుకొని తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా రోజ్‌ టీ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా ఇందులో గుణాలు ఒత్తిడిని దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్