Coconut Water: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది? వైద్యులు ఏం చెబుతున్నారు..

వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత బాగా కనిపిస్తుంది. ఎండ కాలంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడ దెబ్బ తినే అవకాశం పుష్కలంగా ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూలింగ్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉంటారు. కానీ వీటితో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వేసవి కాలంలో చాలా..

Coconut Water: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది? వైద్యులు ఏం చెబుతున్నారు..
Coconut Water
Follow us

|

Updated on: Apr 01, 2024 | 3:48 PM

వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత బాగా కనిపిస్తుంది. ఎండ కాలంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడ దెబ్బ తినే అవకాశం పుష్కలంగా ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూలింగ్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉంటారు. కానీ వీటితో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వేసవి కాలంలో చాలా మంది ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అలాగే డీ హైడ్రేషన్‌కి కూడా గురవుతూ ఉంటారు. ఈ సమస్యలు రాకుండా ఉండకుండా చేయడంలో కొబ్బరి నీళ్లు బాగా పని చేస్తాయి. కొబ్బరి నీళ్లు సహజంగా లభ్యమయ్యే పానీయం. కాబట్టి ఇందులో పోషకాలే తప్పు.. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎంత తాగితే అంత మంచిది.

ఈ సమయం లోపు తాగేయాలి..

అయితే ఇతర కాలాల్లో కంటే ఎక్కువగా వేసవి కాలంలో చాలా మంది కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు పోషకాల నిధి. శరీరానికి కావాల్సిన లవణాలను అందిస్తుంది. తరచూ కొబ్బరి నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొబ్బరి నీళ్లు.. ఓరల్ సెలైన్ వాటర్ అని చెప్పొచ్చు. అయితే ఇవి తాగడానికి కూడా ఓ సమయం ఉంటుందని మీకు తెలుసా? అవును కొబ్బరి నీళ్లను ఉదయం 10 గంటల లోపే తాగేయాలని నిపుణులు చెబుతున్నారు.

నేచురల్ డ్రింక్.. కొబ్బరి నీళ్లు..

అయితే లోబీపీ సమస్యలతో ఉండేవారు మాత్రం కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు బ్లడ్ ప్రెజర్‌ను మరింత తగ్గిస్తుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారికి మరింత బ్లడ్ ప్రెజర్ పడిపోవచ్చు. ఈ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తాగవచ్చు. కప్పుల కప్పుల ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్, కూలింగ్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూసులు, కూల్ డ్రింక్స్ కంటే.. కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. ఇవి ఎంతో నేచురల్‌గా లభ్యమవుతాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మోషన్స్, వాంతులు అయ్యేవారు కొబ్బరి నీళ్లు తాగితే ఒంట్లో శక్తి తిరిగి వస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మిన్నంటిన బంగారం ధరలు.. ఆల్ టైం రికార్డ్‎కు చేరిన వెండి..
మిన్నంటిన బంగారం ధరలు.. ఆల్ టైం రికార్డ్‎కు చేరిన వెండి..
మీకు శాలరీ అకౌంట్ ఉందా? దానితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..
మీకు శాలరీ అకౌంట్ ఉందా? దానితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌