Belly Fat: వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో అధిక బరువు, బెట్టీ ప్యాట్ కూడా ఒకటి. వీటికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినక పోవడం, సమయానికి తినకపోవడం వల్ల.. చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, మంచి డైట్ ఫాలో అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. కానీ బెల్లీ ఫ్యాట్‌ని మాత్రం..

Belly Fat: వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
Belly Fat
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:15 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో అధిక బరువు, బెట్టీ ప్యాట్ కూడా ఒకటి. వీటికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినక పోవడం, సమయానికి తినకపోవడం వల్ల.. చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, మంచి డైట్ ఫాలో అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. కానీ బెల్లీ ఫ్యాట్‌ని మాత్రం అంత త్వరగా తగ్గించలేం. ఇందుకు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. నెలల తరబడి వ్యాయామం చేస్తూ.. డైట్ ఫాలో అయినా మంచి రిజల్ట్ సాధించడం కష్టం అనే చెప్పొచ్చు. కానీ వ్యాయామం చేయకుండా.. డైట్ ఫాలో అవ్వకుండా కూడా మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన వేళకు..

మీరు తినే ఆహారం త్వారా మార్పులు చేయవచ్చు. చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. దీంతో జీర్ణ వ్యవస్థ అస్థవ్యస్థం అవుతుంది. సమయం అనేది కేవలం మనకే కాదు.. శరీరంలోని భాగాలు కూడా చాలా ముఖ్యం. సరైన సమయానికి తింటే.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు తిండి అనేది సరైన వేళలకు తినడం వల్ల మంచి ఫలితం ఉంటంది.

చిరు తిండికి చెక్:

చాలా మంది మూడు పూటలా ఆహారం తీసుకున్నా.. చిరు తిండిని మాత్రం వదిలి పెట్టరు. ఏవో ఒకటి తింటూనే ఉంటారు. దీంతో తిన్నదంతా పొట్టలో పేరుకుపోయి.. సరిగా జీర్ణం కాదు. కాబట్టి ముందు మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే.. చిరు తిండికి బ్రేక్ వేయండి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన ఫుడ్:

మీరు ఎంత తింటున్నారు అనే దాని కంటే.. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ ఉన్నారు పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. మీ భోజనంలో లీన్ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అలాగే కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. వీటిని ఫాలో అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువు కూడా తగ్గొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..