Moringa Leaves: మునగాకుతో బీపీ సమస్య ఫసక్.. దీని ప్రయోజనాలేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

మునగ ఆకుల్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మాలిక్యూల్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మునగాకులు జీర్ణక్రియకు మంచివి.

Moringa Leaves: మునగాకుతో బీపీ సమస్య ఫసక్.. దీని ప్రయోజనాలేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Munagaku
Follow us
Srinu

|

Updated on: Feb 03, 2023 | 4:25 PM

సాధారణంగా మనం కూరల్లో మునక్కాయ కూర వండుకుంటాం. అయితే కొంత మంది మునగాకుతో కొన్ని రకాల కూరలు వండుకుంటారు. కానీ ప్రస్తుతం మునగాకుతో కూరలు చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అయితే మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  మునగాకులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో పాటు, విటమిన్ సి, విటమిన్ ఎ, ఖనిజాలు వంటి అన్ని పోషకాలు ఉంటాయి. మునగ ఆకుల్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మాలిక్యూల్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మునగాకులు జీర్ణక్రియకు మంచివి. అవి నిద్రను మెరుగుపరుస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉండడంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో తాజా మునగాకు దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆకులు దొరకినప్పుడే వివిధ మార్గాల్లో వంటలు చేసుకుని తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణులు మునగాకు తినే మంచి మార్గాలను చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

మునగాకు టీ

మునగాకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక క్యాలరీల ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. మునగాకు టీ చేయడం చాలా సులభం. నీళ్లను మరిగించి అందుల్లో కొన్ని మునగాకులు వేసుకుని, అనంతరం వాటిని వడకట్టాలి. తర్వాత అందుల్లో తేనె వేసుకుని తాగాలి. 

మునగాకు పొడి

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల పొడులను చేస్తారు. ఇదే పద్ధతిలో మునగాకు పొడిని కూడా చేసుకోవచ్చు. సాధారణంగా కరివేపాకు పొడి చేసుకున్న మాదిరిగానే మునగాకు పొడిని చేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఎంపికని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..