ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??
మునగాకు కూర.. నేరేడు పండ్లు .. తాటికాయలు ఇవన్నీ ఆషాడానికే ప్రత్యేకతను తీసుకొస్తాయి. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి..
మునగాకు కూర.. నేరేడు పండ్లు .. తాటికాయలు ఇవన్నీ ఆషాడానికే ప్రత్యేకతను తీసుకొస్తాయి. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి.. మిగిలిన నెలల్లో తినకూడదా అనే ఆధునిక భావాలున్నవారు కూడా ఉన్నారు.. అయితే ఇలా ఆషాడంలో మునగాకు తినాలి అని పెద్దలు పెట్టిన సాంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంది. మునగాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మునగాకుకు వేడి చేసే గుణం ఉంది. అందుకని వేసవిలో ఈ మునగాకు తినడం వలన విపరీతమైన వేడి చేసి.. ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక మునగాకు తినడానికి అనుకూల సమయం.. వర్షాలు కురిసే ఆషాడం. అధికంగా ఉన్న విటమిన్ ఏ.. కంటి సమస్యలను నివారిస్తాయి. మునగాకు తినడం వలన ప్రొటీన్లు, విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం మనకి లభిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amarnath Yatraఅమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!
అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..

