ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

Phani CH

|

Updated on: Jul 08, 2022 | 9:25 AM

ఎమిరేట్స్కు చెందిన ఓ విమానం గాల్లో ఎగురుతుండగా పెద్ద రంద్రం పడింది. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఈ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా రంధ్రం పడింది.



ఎమిరేట్స్కు చెందిన ఓ విమానం గాల్లో ఎగురుతుండగా పెద్ద రంద్రం పడింది. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఈ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా రంధ్రం పడింది. ఈ విషయం పైలట్లు దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత గమనించారు. విమానాశ్రయంలో ఫ్లైట్‌ ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం గుర్తించారు. జులై 1న ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం‌.. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది. అయితే, గమ్యానికి చేరుకుని, ఇక కొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతామనగా పైలట్లు.. అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)ను సంప్రదించారు. టేకాఫ్‌ సమయంలో విమానం టైరు పేలిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి పొందారు. సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాక.. విమానం ఎడమ రెక్క వైపు కింది భాగంలో రంధ్రాన్ని గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నరేష్‌ ముగ్గురు భార్యలు ఎవరో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే

Dhoni: గాడ్‌ ఫాదర్‌ లుక్‌లో మిస్టర్ కూల్ ధోని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్‌ చేయకూడదా ?? నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు ??

సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్‌ మేనేజర్‌

Published on: Jul 08, 2022 09:24 AM