Taapsee Pannu: లేడీస్ గ్యాంగ్‌కి తాప్సీ హెచ్చరిక.. నా మాట వింటే మంచిది అంటున్న ముద్దుగుమ్మ
తాప్సీ పన్ను మహిళా ప్రధాన చిత్రాలకు మద్దతుపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలకు సరైన ఆదరణ లేకపోతే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ తరహా చిత్రాల ప్రదర్శన, వాటి భవిష్యత్తుపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది.
నటి తాప్సీ పన్ను లేడీ ఓరియెంటెడ్ సినిమాల భవితవ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించకపోతే అవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తాప్సీ స్పష్టం చేశారు. ఆమె నటించిన అస్సి చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దక్షిణాదిలో అనుష్కకు కూడా ఘాటీ వంటి చిత్రాలతో ఈ విషయం అర్థమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మహిళా ప్రధాన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: వదంతి కాదు.. ఈసారి పక్కా అంటున్న జూనియర్ ఎన్టీఆర్
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

