అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

Phani CH

|

Updated on: Jul 08, 2022 | 9:26 AM

ముఖ కవలికలు ఒకేలా ఉన్నా సరే.. ఏ ఇద్దరి చేతి రేఖలు ఒకేలా ఉండవని.. అందుకనే ఎంత చదువుకున్నా.. సరే ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద వ్యక్తి సంతకంతో పాటు చేతి వేలి ముద్ర ను కూడా తీసుకుంటారు.

ముఖ కవలికలు ఒకేలా ఉన్నా సరే.. ఏ ఇద్దరి చేతి రేఖలు ఒకేలా ఉండవని.. అందుకనే ఎంత చదువుకున్నా.. సరే ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద వ్యక్తి సంతకంతో పాటు చేతి వేలి ముద్ర ను కూడా తీసుకుంటారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి మోసాన్ని అయినా వెంటనే గుర్తించవచ్చు అని శాస్త్రజ్ఞులు పలు మార్లు పలు వేదికల్లో ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇద్దరు కవల సోదరీమణులు అధికారులను బురిడీ కొట్టించి పలుమార్లు ఒకే పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లారు.. వివారాల్లోకి వెళ్తే… చైనా వార్తా సంస్థ హర్బిన్ డైలీ ప్రకారం.. ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన ‘హాంగ్’, ‘వీ’ కవల సోదరీమణులు. ఒకరైన హాంగ్ తన జపనీస్ భర్తతో కలిసి జపాన్‌కు వెళ్లాలనుకుంది. అయితే, అవుట్‌లెట్ ప్రకారం ఆమె వీసా దరఖాస్తు పదేపదే తిరస్కరించారు అధికారులు. అప్పటికే కవలలో మరొకరైన ‘వీ’ కి జపాన్ కు వెళ్ళడానికి వీసా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

Published on: Jul 08, 2022 09:26 AM