White Hair: తెల్లజుట్టుకు కారణం ఇదే..! నివారించాలంటే ఈ పదార్థాలను క్రమం తప్పకుండా తినండి!

వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. జుట్టు పోషకాహార లోపాన్ని తక్కువ అంచనా వేయకండి.. ఇలాంటి ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి..

White Hair: తెల్లజుట్టుకు కారణం ఇదే..! నివారించాలంటే ఈ పదార్థాలను క్రమం తప్పకుండా తినండి!
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 11:19 AM

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు, యువకులు, మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా వారు నలుగురిలోకి వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీని కారణం ఏమిటి..? అని ఎప్పుడైన ఆలోచించారా..? జుట్టు ఎందుకు త్వరగా తెల్లగా మారుతుంది..? దీనికి కారణాలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు నెరవడం ఎలా ఆపాలి? చిన్న వయస్సులో జుట్టు నెరసిపోవడానికి ఒకటి, రెండు ఇతర కారణాలు ఉన్నప్పటికీ, విటమిన్ సి లోపం ఈ సమస్యను కలిగిస్తుంది. ఈ పోషకాన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది జుట్టు పొడిబారకుండా నిరోధించడమే కాకుండా, జుట్టు రాలే సమస్యను కూడా తొలగిస్తుంది.

విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. దీంతో జుట్టు బలంగా మారుతుంది. పొడిబారిన తత్త్వం కూడా తొలగిపోతుంది. ఈ కారణంగానే జుట్టు బాగా పెరగాలంటే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి అనేక రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తుంది. మీరు ఈ పోషకాలను ప్రతిరోజూ సుమారు 4 గ్రాముల తీసుకుంటే, తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, తద్వారా జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి.

విటమిన్ సి పొందడానికి నారింజ, ద్రాక్షపండు, జామ, బెర్రీలు, బొప్పాయి వంటి ఈ పండ్లను తినాలి. కూరగాయల గురించి మాట్లాడినట్టయితే, క్యాబేజీ, బ్రోకలీ, బచ్చలికూర, టమోటాలు తీసుకోవటం ఉత్తమం. వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. జుట్టు పోషకాహార లోపాన్ని తక్కువ అంచనా వేయకండి.. ఇలాంటి ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ