హీట్‌వేవ్స్ ఎఫెక్ట్.. గర్భిణీలు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తె కూడా ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సమయంలో చాలా మంది అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో గర్భిణీలు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే హీట్ వేవ్స్ వలన తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై చాలా ప్రభావం పడే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఈ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
