గుడ్లు అదే పనిగా తినేస్తున్నారా? వారికీ డేంజర్ 

Prasanna Yadla

  20 May 2026

Pic credit - Pinterest

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి  ఎందుకంటే, వీటిలో ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి

గుడ్లు

అయితే, వీటిని మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యలు

గుడ్డు పచ్చసొనలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. దీని వలన గుండె సంబంధిత సమస్యలు వస్తాయి

గుడ్డు పచ్చసొన

ఇది షుగర్, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారికీ కూడా మంచిది కాదు 

గుండె సమస్యలు 

కొందరు ఎక్కువగా తింటారు. ఎక్కువ గుడ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ఇంకా దీనిలో అధిక ప్రోటీన్ వలన కొందరికి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి 

అధిక ప్రోటీన్ 

ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా తినకూడదు దీనిపై ఒత్తిడి పడే అవకాశం ఉంది

కిడ్నీ సమస్యలు 

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్