అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఎగ్ బిర్యానీ తినకపోవడమే మంచిది.. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి
ఎగ్ బిర్యానీ
మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదో ఇక్కడ చూద్దాం..
గుడ్లు
గుడ్లు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే, వీటిలో ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి
ఎగ్ బిర్యానీ
ఇది తినడానికి మంచి టేస్ట్ ఉన్నా కొందరికి అస్సలు పడదు తిన్న తర్వాత జీర్ణం కాదు
కొందరికి అస్సలు పడదు
ఇంకా బయటకు వెళ్లిన వెంటనే ఇదే ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటారు ఇది అంత ఫేమస్
గుడ్లు
ఇది మంచి రుచిగా ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి, మితంగానే తీసుకోవాలి
మితంగానే తీసుకోవాలి
ఇంకా దీనిలో అధిక మసాలాలు వలన కొలెస్ట్రాల్ పెరిగి షుగర్, బీపీ సమస్యలు కూడా వస్తాయి
గుడ్లు
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)