వామ్మో.. వారికి ఎండు చేపలు చాలా డేంజర్? 

Prasanna Yadla

  19 May 2026

Pic credit - Pinterest

ఎండు చేపలు ఆరోగ్యానికి మంచివే కానీ, కొందరికి అస్సలు మంచివి కావు. 

ఎండు చేపలు

మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ చూద్దాం..

ఎండు చేపలు

ఎండు చేపల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి,  బీపీ ఉన్నవారు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. 

బీపీ ఉన్నవారు

ఇంకా కిడ్నీ సమస్యలున్నవారు కూడా ఈ ఎండు చేపలు తినడం చాలా తగ్గించాలి.

 కిడ్నీ సమస్యలు

ఇంకా వీటిని సరిగా క్లీన్ చేసి తినకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఫుడ్ పాయిజనింగ్

అలాగే, గుండె సమస్యలు ఉన్నవారు కూడా తక్కువగా  తినాలి.

గుండె సమస్యలు

వీటిని బాగా  ఎక్కువగా  తింటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉందని అంటున్నారు 

కడుపులో మంట

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్