Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..

ఆరోగ్యంగా ఉంటే.. ఏ వ్యాధి కూడా దరికి చేరదని వైద్య నిపుణులు అంటుంటారు. కొంతమంది పలు రకాల డైట్‌లను ఫాలో అవుతూ తమ శరీరాకృతిని..

Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..
Foods
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2021 | 8:41 PM

ఆరోగ్యంగా ఉంటే.. ఏ వ్యాధి కూడా దరికి చేరదని వైద్య నిపుణులు అంటుంటారు. కొంతమంది పలు రకాల డైట్‌లను ఫాలో అవుతూ తమ శరీరాకృతిని మార్చుకుంటుంటారు. ఇక ఖరీదైన ఫుడ్స్ లాంటివి తీసుకుంటే.. ఆరోగ్యం బాగుంటుందని కొందరి నమ్మకం. కానీ అది కరెక్ట్ కాదు. మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచే సామర్ధ్యం కలిగిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహార పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వంట నూనె:

వంటకాలకు అతి ముఖ్యమైనది వంట నూనె. ఎలప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలంటే.. మీరు చేయాల్సింది ఒకటే.. వంట నూనెను ఎప్పటికప్పుడు మారుస్తుండటం మంచిది. వంట నూనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ఆహార పదార్ధాలను వండటానికి వేరుశెనగ వంట నూనె, ఆలివ్ నూనె, బియ్యం ఊక, ఆవ నూనె మొదలైన వాటిని కూడా ఉపయోగించండి.

పప్పు ధాన్యాలు:

మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. దానికోసం పప్పు ధాన్యాలను వినియోగించడం ఉత్తమం. మీ డైట్‌లో మొలకలను చేర్చడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవే కాకుండా నానబెట్టిన పెసలు, కాయధాన్యాలు వంటివి తినండి.

సీజనల్ ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్:

కాలానుగుణంగా కూరగాయలు లేదా పండ్లు ఏవి దొరికినా వాటిని ఖచ్చితంగా తినండి. ఇలా తినడం వల్ల శరీరంలో ఏర్పడే మార్పులను కంట్రోల్ చేయొచ్చు. పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావొచ్చు.

రోటీలు:

గోధుమ పిండి రోటీలను మాత్రమే తినవద్దు. రాగులు, మిల్లెట్, మొక్కజొన్న, పప్పు మొదలైన పిండి రోటీలను కూడా మీ డైట్‌లో చేర్చండి. మీకు కావాలంటే, మీరు కావాలంటే పైన పేర్కొన్న పిండి పదార్ధాలను, గోధుమ పిండితో నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుకుని రోటీలు చేసుకోండి.

పసుపు పాలు:

డైట్‌లో తప్పనిసరిగా పసుపు పాలను చేర్చండి. మీ శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది. అనేక వ్యాధుల మీ దరికి రాకుండా రక్షించుకోగలుగుతారు.

Also Read: Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!

10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి