Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

పదేళ్ల స్నేహం.. ఏడేళ్ల ప్రేమ.. మూడేళ్ల వివాహ బంధానికి టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ సమంత-నాగ చైతన్య ఈ నెల 2వ తేదీకి స్వస్తి చెబుతున్నట్లు..

Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..
Samantha 1
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Oct 07, 2021 | 4:42 PM

పదేళ్ల స్నేహం.. ఏడేళ్ల ప్రేమ.. మూడేళ్ల వివాహ బంధానికి టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ సమంత-నాగ చైతన్య ఈ నెల 2వ తేదీకి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణాలేంటన్న దానిపై సోషల్ మీడియాలో వేదికగా పలువురు వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ కారణమని.. అతడిని నిందిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ స్పందించింది.

సమంత-ప్రీతమ్‌ల మధ్య ఉన్న బంధాన్ని అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని సాధనా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సమంతను.. ప్రీతమ్ అక్క(జీజీ) అని పిలుస్తాడు. జీజీ అంటే అర్ధం తెలుసు కదా అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా బదులిచ్చింది. ” నాకు ఈరోజు షూట్ లేనందున.. దేవుడు నాకు తెలివిని ప్రసాదించడంతో.. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలనుకుంటున్నా” అని పేర్కొంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

Samantha

Read Also:  Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?