గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి గ్రీన్ టీ… ఇప్పుడు చాలా మంది దీన్ని తమ నిత్య‌ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కార‌ణం, అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే. సాధార‌ణ టీ తాగేవారు కూడా దానికి బ‌దులుగా గ్రీన్ టీని తాగుతున్నారు. రాత్రి పూట నిద్రించ‌డానికి క‌నీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాం. 1. రాత్రి పూట నిద్రించ‌డానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం […]

గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 6:24 PM

ఆరోగ్యానికి గ్రీన్ టీ… ఇప్పుడు చాలా మంది దీన్ని తమ నిత్య‌ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కార‌ణం, అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే. సాధార‌ణ టీ తాగేవారు కూడా దానికి బ‌దులుగా గ్రీన్ టీని తాగుతున్నారు. రాత్రి పూట నిద్రించ‌డానికి క‌నీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాం.

1. రాత్రి పూట నిద్రించ‌డానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. దీంతో నిద్ర పోతున్నా కూడా శ‌రీరంలో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు.

2. రాత్రి నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు దూరం అవుతాయ‌ని ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

3. నిద్రించ‌డానికి ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌సంతా ప్ర‌శాంతంగా మారి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అంతేకాదు, మ‌రుస‌టి రోజు లేచే స‌రికి ఉల్లాసం, ఉత్తేజం క‌లుగుతాయి.

4. రోజంతా మ‌నం తిన్న ప‌లు ఆహార ప‌దార్థాల కార‌ణంగా శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. వాట‌న్నింటినీ క్లీన్ చేయాలంటే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగాలి.

5. యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్క‌లంగా ఉంటాయి. అయితే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు త‌మ ప‌ని ప్రారంభిస్తాయి. దీంతో శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అంతేకాదు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

అయితే గ్రీన్ టీలో పాలు, చ‌క్కెర వంటివి క‌ల‌ప‌కుండా డైరెక్ట్‌గా తాగాలి. అలా తాగితే అద్భుత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.