మటన్ పప్పు కాంబో.. ఇలా చేసి తింటే.. అబ్బబ్బా జన్మలో మర్చిపోలేరు!
మటన్ పప్పు కాంబో.. ఇలా చేసి తింటే.. అబ్బబ్బ జన్మలో మర్చిపోలేరు!నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. అయితే ఎప్పుడూ రోటీన్‌గా మటన్ కర్రీ కాకుండా, మటన్ పప్పు కలిపి వండితే టేస్ట్ అదిరిపోతుందంట. మటన్, పప్పు కాంబో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వండుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇష్టంగా తింటారంట. కాగా ఈ స్పెషల్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
