రోజూ మూడు పూటల పుష్టిగా అన్నమే తింటున్నారా..? ఏమౌవుతుందో తెలిస్తే..
కానీ, ఇది సరైన అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలొస్తాయని చెబుతున్నారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.. కాబట్టి రోజు అతిగా తినడం చాల డేంజర్ అంటున్నారు నిపుణులు. అన్నం అతిగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా ధాన్యాన్ని పండిస్తారు. అలాగే, మనం ఎక్కువగా అన్నం తినడానికి ప్రాధాన్యత చూపిస్తాము. కానీ, ఇది సరైన అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలొస్తాయని చెబుతున్నారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.. కాబట్టి రోజు అతిగా తినడం చాల డేంజర్ అంటున్నారు నిపుణులు. అన్నం అతిగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.
చాలా మందిలో అన్నం అతిగా తినడం వల్ల శరీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్నం ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అన్నం తింటే శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంలో కొవ్వు పరిమాణాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. అన్నం ఎక్కువగా తినటం వల్ల చిన్న చిన్న పనులకే తరచుగా అలసిపోతుంటాం.
రైస్‌లో నియాసిన్, థయామిన్, ఐరన్‌తో పాటు మెగ్నీషియం కూడా అధికంగా లభిస్తాయి. వీటి వల్ల కూడా కొందరిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. రైస్‌లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచుతుంది. అన్నంలోని కార్బోహైడ్రేట్లు మెదడుపై ప్రభావం చూపి.. అనేక రకాల అనారోగ్య సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే, అన్నంలో చక్కెర పరిమాణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








