TOP 9 ET News: ప్రభాస్ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ | ‘ధురంధర్’కి రూ. 90 కోట్ల నష్టం
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేస్తారని ఆశిస్తున్నారు అభిమానులు. గతంలో 'యానిమల్' టైమ్‌లోనూ సందీప్ అలాగే రిలీజ్ చేశారని, ఇప్పుడు డార్లింగ్ విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారని ఆశిస్తున్నారు.
రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు. ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు
అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్ సాంగ్ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా
Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా
Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని
Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

