AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైలెంట్ అయిన సుందరి.. నేహను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదా..?

కుర్రాళ్లు గుండెల్లో రాధిక గానే ఫిక్స్ అయ్యింది అందాల ముద్దుగుమ్మ నేహశెట్టి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. తొలి సినిమాలో అందంతో ఆకట్టుకుంది .

Rajeev Rayala
|

Updated on: Jan 01, 2026 | 2:51 PM

Share
కుర్రాళ్లు గుండెల్లో రాధిక గానే ఫిక్స్ అయ్యింది అందాల ముద్దుగుమ్మ నేహశెట్టి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. తొలి సినిమాలో అందంతో ఆకట్టుకుంది.

1 / 5
ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది.

2 / 5
వరుస ఫ్లాప్స్ లో ఉన్న నేహాకు డిజే టిల్లు దిమ్మతిరిగిపోయే సక్సెక్ ఇచ్చింది. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా నేహా ఫేట్ మారిపోయింది. రాధిక పాత్రలో ఆమె అదరగొట్టిందనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత నేహాను చాలామంది రాధిక అనే పిలుస్తున్నారు. సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నా.. ఆమెను మాత్రం మర్చిపోలేకపోతున్నారు. 

3 / 5
ఇదే ఊపులో.. యంగ్ హీరో కార్తికేయ సరసన బెదురులంక.. కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వలేదు. టిల్లు స్క్వేర్‌లో అతిథి పాత్ర వేసి. రాధికగా మళ్లీ రంజింపజేసింది. మళ్లీ వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. 

4 / 5
ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నటించగా.. అది సో సోగా ఆడింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏం లేవు. ఇక సినిమాలన్నీ సంగతి పక్కనపెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోల రచ్చ మాములుగా ఉండదు. 

5 / 5