Health Astrology 2026: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఆరోగ్య భాగ్యం..!
జ్యోతిష శాస్త్రంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎంతటి సంపద కలిగి ఉన్నా, ఎటువంటి పదవిలో ఉన్నా ఆరోగ్యం బాగా లేనప్పుడు వాటిని అనుభవించే అవకాశం ఉండదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఆరోగ్యానికి గురు గ్రహం కారకుడు కాగా, అనారోగ్యానికి శనీశ్వరుడు కారకుడు. జాతక చక్రంలో ఆరవ స్థానం రోగ స్థానం కాగా, 11వ స్థానం ఆరోగ్య స్థానం. రాశినాథుడు లేదా లగ్నాధిపతి బలంగా ఉంటే అనారోగ్య బాధ ఉండదు. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారు కొత్త సంవత్సరంలో అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకోవడం, ఆరోగ్య భాగ్యం కలగడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6