AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో ఓవర్ నైట్ క్రేజ్.. దెబ్బకు 3 సినిమాలతో 800 కోట్లు.. ఈ హీరోయిన్ జోరు తగ్గేలా లేదుగా..

తెలుగు సినిమా ప్రపంచంలో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె నటించిన మూడు సినిమాలు ఏకంగా రూ.800 కోట్లు వసూలు చేశాయి. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటివరకు ఆమె సంపాదించిన ఆస్తులు ఎంతంటే.

Rajitha Chanti
|

Updated on: Mar 07, 2026 | 10:55 AM

Share
సినీరంగంలో కథానాయికగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దక్షిణాదిలో ఆమె నటించిన మూడు సినిమాలు ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది.

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. హర్యానాకు చెందిన ఈ అమ్మడు ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్. 29 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీలలో ఒకరు. విజయ్ దళపతి నటించిన ది గోట్ చిత్రంలో నటించింది మీనాక్షి.

2 / 5
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్'లో దుల్కర్ సల్మాన్ భార్యగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది.

3 / 5
వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ నటించింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ సైతం నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది.  అంతేకాదు ఈ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.

4 / 5
విజయ్, దుల్కర్ సల్మాన్, వెంకటేష్  వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన మీనాక్షి .. దాదాపు 4 నెలల్లో రూ. 800 కోట్లకు పైగా సంపాదించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 నుండి రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ రూ.50 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు ఉంటుందని టాక్.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!