AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 సంవత్సరం కలిసి వచ్చే రాశులివే.. పట్టిందల్లా బంగారమే!

2026 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం చాలా మంది తమ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే 2026 అనేది సూర్యుడితో ముడిపడి ఉందని చెబుతున్నారు పండితులు. అందువలన ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. కాగా, ఇంతకీ 2026 ఏ రాశుల వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 01, 2026 | 2:01 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు గత సంవత్సరంలో తీర్చుకోలేని కలలను ఈ సంవత్సర నెరవేర్చుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండనుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మొత్తం వారు చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
వృషభ రాశి : 2026 వృషభరాశి వారికి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారో వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం అందుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. సంవత్సరం మొత్తం చాలా ఆత్మవిశ్వాసంతో పని చేసి, సక్సెస్ అవుతారు.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. అదే విధంగా  ఈ రాశి వారికి అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్లు చేస్తారు, దీని వలన మీ ఆదాయం పెరుగుతుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

4 / 5
తుల రాశి : తుల రాశి వారు ఈ సంవత్సరం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా, స్థిరాస్తి కొనుగోలు చేయడం చేస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5