శుక్ర వారం రోజు పుల్లటి ఆహారాలు తినకూడదా? ఎందుకో తెలుసా?
హిందూ సంప్రదాయాల్లో శుక్రవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు లక్ష్మీ దేవి, సంతోషిమాత రోజుగా భావిస్తారు. సంపద, శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీ దేవిని ఈ రోజు ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో పూజించి, ఉపవాసాలు పాటిస్తారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది అంటారు. ఇక కొంత మంది శుక్రవారం రోజున అదృష్టం ఆరోగ్యం, శాశ్వత శ్రేయస్సును ఇచ్చే సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5