ఇమ్యూనిటీని పెంచే వెల్లుల్లి టీ.. ఎలా తయారు చేయాలంటే?
Prasanna Yadla
07 March 2026
Pic credit - Pixabay
వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది.
వెల్లుల్లి
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకుంటే చాలా మంచిది. దీనితో టీ చేసుకుని తాగితే మంచిది
వెల్లుల్లి టీ
10 వెల్లుల్లి రెబ్బలు , అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, తేనెను తీసుకోవాలి
వెల్లుల్లి టీ
ముందుగా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దానిలో అల్లం ముక్క, ఒక కప్పు నీరు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా తేనే తీసుకోవాలి.
స్టెప్ - 1
వీటిని ఒక గిన్నెలో తీసుకుని, దానిలో వెల్లుల్లి, అల్లం ముక్కలు 15 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి మరిగించాలి.
స్టెప్ - 2
బాగా మరిగిన తర్వాత, స్టవ్ ఆపేసి వీటిని వడపోసి చివర్లో నిమ్మరసం, తేనె వేసి తాగాలి.
స్టెప్ - 3
ఈ టీ ని తాగితే గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే, రక్త ప్రసరణను కూడా మెరుగుపరస్తుంది.
గుండె సమస్యలు
ఈ వెల్లుల్లి టీ ని తాగితే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, దీనిని తాగండి.
గ్యాస్ సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా