Guru Gochar 2026: గురు కటాక్షంతో వారికి జాక్‌పాట్.. 2026లో ఆ రాశులకు పట్టందల్లా బంగారం..!
Jupiter Transit 2026: ధన కారకుడైన గురువు ఏ రాశులకు అనుకూలంగా ఉంటే ఆ రాశులవారు అతి తేలికగా ధనం సంపాదించడం జరుగుతుంది. ఇంట్లో కూర్చుని ధన సంపాదన చేయగలుగుతారు. ఈజీ మనీ సాధ్యమవుతుంది. కొత్త సంవత్సరంలో మే నెలాఖరులో గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల పలువురి జీవితాలు ధనపరంగా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి కనక వర్షం కురిపించే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6