కాకినాడ జిల్లా సామర్లకోటలో దాసరి దుర్గ అనే మహిళకు సాంకేతిక లోపం కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. అధికారులను సంప్రదించగా, అది మీటర్ లోపం వల్ల జరిగిందని గుర్తించారు. సమస్యను పరిష్కరించి, ఆమెకు కేవలం 147 రూపాయల బిల్లును అందించారు.