మాన్యవర్ యాడ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక మందనల విరోష్ జంట సరికొత్త గ్లోబల్ రికార్డును నెలకొల్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.1 మిలియన్ లైకులు, 104 మిలియన్ వ్యూయర్షిప్తో చరిత్ర సృష్టించిన ఈ యాడ్, మెస్సీ, రొనాల్డోల యాడ్‌ను అధిగమించింది. నెటిజన్లు వీరి క్రేజ్ తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు.