AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్!

గ్రహాలు రాశుల సంచారం లేదా, నక్షత్ర సంచారం చేయడం అనేది కామన్. అయితే 2026 ప్రారంభంలోనే శక్తివంతమైన సూర్య గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారు సమస్యల నుంచి బయటపడి, చాలా ఆనందంగా గడపనున్నారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jan 01, 2026 | 2:10 PM

Share
2026 జనవరి 23న సూర్యుడు మకర రాశి నుంచి శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. న్యాయకత్వం, కీర్తికి ప్రతీక అయిన సూర్యగ్రహం సంచారం కొన్ని రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. దీని వలన కొన్ని రాశుల వారు కుటుంబ కలహాల నుంచి బయటపడతారు. వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబసభ్యులతో తీర్థ యాత్రలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉండనుంది. అత్యధిక లాభాలు పొందే వారిలో వీరే ముందుంటారు. ఇక ఈ  రాశి వారు సూర్య గ్రహం నక్షత్ర సంచారం వలన అధిక లాభాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

3 / 5
సింహ రాశి : సూర్య గ్రహ నక్షత్రం సంచారం కారణంగా సింహ రాశి వారికి ప్రతి పనిలో అడ్డంకులు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు.  ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. ఈ రాశి వారు కుటుంబ సమస్యల నుంచి బయటపడి చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

4 / 5
మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదే విధంగా పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది.

5 / 5
Follow Us
గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్

ఈసారి EAPCET 2026కు భారీగా తగ్గనున్న దరఖాస్తులు? ఎందుకంటే..

అమ్మ అయిన తర్వాత కియారాలో వచ్చిన మార్పులివే!

JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్

కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా

భార్యను పుట్టింటికి పంపాడు..ప్రేయసిని ఇంటికి పిలిచాడు..కట్‌చేస్తే

చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది

అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..

మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి

గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..