లక్ అంటే ఈ అమ్మడిదే.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
