పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే..
పల్లీలు, నువ్వుల్లో అధికంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండు పదార్థాల్లోనూ హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-6, ఒమేగా-9) సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పల్లీల్లో ఉండే నాయసిన్, నువ్వుల్లో ఉండే సెసమిన్ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పల్లీలు, నువ్వులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అయితే, నువ్వులు, పల్లీలు కలిపి తింటే ఎలాంటి పోషకాలు అందుతాయి..? ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
