Mango at Night: మీరూ రాత్రిళ్లు మామిడి పండ్లు తింటున్నారా? అయితే మీ నిద్రలో ఇలాంటి మార్పులొస్తాయ్..
చాలా మంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటుంటారు. అయితే, చాలా మంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. చాలా మంది జ్యూస్‌గా కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
