AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatigue: ఉదయం నిద్రలేచిన వెంటనే నిస్సత్తువగా అనిపిస్తుందా? అయితే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఇది తినేయండి

Fatigue Relieving Food: ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా కాస్త అలసటగా, నీరసంగా అనిపిస్తే వెంటనే ఓట్స్ తయారు చేసుకుని తినడం మంచిది. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి..

Srilakshmi C
|

Updated on: Jan 01, 2026 | 12:59 PM

Share
రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా కొంత మందికి ఉదయం లేచినప్పుడు ఉత్సాహంగా అనిపించదు. నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఇలా జరగడానికి పోషకాల లోపమని నిపుణులు అంటున్నారు. తరచూ ఇలా అలసిపోయినట్లు అనిపిస్తే ఏం చేయాలని అనిపించదు.

1 / 5
అలాంటి సమయాల్లో చాలా మంది నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయకుండా కొంచెం ఓపిక చేసుకుని శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బలహీనత మరింత పెరుగుతుంది.

2 / 5
ఇలాంటి సందర్భంలో మీరు ఓట్స్ తినవచ్చు. ఓట్స్ అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి మరియు శరీరాన్ని ఎక్కువ కాలం చురుగ్గా ఉంచుతాయి.

3 / 5
ఓట్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఓట్స్ తినడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు.

4 / 5
ఓట్స్‌లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి ఉంటాయి. ఇవి కండరాలు, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తద్వారా మానసిక, శారీరక అలసట తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5