AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Pot Water: కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!

Drinking Water In Earthen Pot: ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు.. సూర్యుడి తాపానికి ఒంట్లో వేడిని చల్లబరుచుకునేందుకు అందరూ కూడా మట్టికుండల్లోని...

Drinking Pot Water: కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!
Earthen Pot
Ravi Kiran
|

Updated on: Jun 15, 2021 | 7:09 PM

Share

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు.. సూర్యుడి తాపానికి ఒంట్లో వేడిని చల్లబరుచుకునేందుకు అందరూ కూడా మట్టికుండల్లోని నీళ్లను తాగేవారు. మట్టి కుండల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలితో పాటు మట్టి కుండలను కూడా వాడటం జనాలు మర్చిపోయారు.

ఈ మట్టి కుండలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ వాడుతున్నా.. సిటీల్లో జనాలు మాత్రం నీటిని చల్లబరిచేందుకు ఫ్రిడ్జ్‌లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. మట్టికుండల్లో నీటిని తాగితే ఎన్నో సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • అతిగా దాహం వేయదు
  • ఎసిడిటీ సమస్యలు అదుపులో ఉంటాయి
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది
  • శరీరాన్ని చల్లబరుస్తుంది
  • వడదెబ్బ సమస్యల నుంచి రక్షిస్తుంది
  • మెటబాలిజం రేటు పెరుగుతుంది
  • జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
  • గొంతుకు సంబంధించిన సమస్యలు రావు
  • జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది
  • శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది
  • టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది
  • జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే మంచిదా ? లేదా పొడి బాదం తినడం మంచిదా ? తెలుసుకుందాం..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై