AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poppy Seeds Curry : మోషన్స్ తో బాధపడుతున్నారా.. గసగసాల కూర తింటే వెంటనే రిలీఫ్.. ఎలా తయారు చేయాలంటే

Poppy Seeds Curry: ఇప్పుడంటే చిన్నదైనా పెద్దదైనా రోగం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్తున్నాం కానీ.. పూర్వకాలంలో జ్వరం. విరోచనాలు, జలుబు వంటివి..

Poppy Seeds Curry : మోషన్స్ తో బాధపడుతున్నారా.. గసగసాల కూర తింటే వెంటనే రిలీఫ్.. ఎలా తయారు చేయాలంటే
Gasagasala Curry
Surya Kala
|

Updated on: Jun 15, 2021 | 4:16 PM

Share

Poppy Seeds Curry: ఇప్పుడంటే చిన్నదైనా పెద్దదైనా రోగం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్తున్నాం కానీ.. పూర్వకాలంలో జ్వరం. విరోచనాలు, జలుబు వంటివి వంటి.. వంటింటి చిట్కాలు.. వ్యాధికి అనుగుణంగా చేసే వంటలే మందులు.. ఎవరైనా బాగా మోషన్స్ అని బాధపడితే గసగసాల కూర వండి పెట్టండి.. వెంటనే మోషన్స్ తగ్గుతాయి. ఈరోజు గసగసాల కూర తయారీ చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు :

గసగసాలు ఎండు మిర్చి జీలకర్ర ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు నూనె తాలింపు గింజలు

గసగసాల కూర తయారీ :

ముందుగా గసగసాలు నీటిలో నానబెట్టాలి.. అలా ఓ అరగంట  నానబెట్టిన తర్వాత వాటిని వడగట్టి ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. కొద్దిగా నీరు చేరుస్తూ మెత్తగా మిక్సీ పట్టండి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత బాణలిలో సరిపడా నూనె వేసి తాలింపు వేసి వేగాక తరుగుకున్న ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి,కరివేపాకు వేసి వేగనివ్వండి. తర్వాత గసాల ముద్ద వేసి కలిపి కాసేపు మూత పెట్టి ఉంచి , కొద్దిగా నీరు చేర్చి కలియబెడుతూ నూనె పైకి తేలాక దింపుకొని వేడి వేడిగా తింటే మోషన్స్ తగ్గుతాయి.

Also Read: ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ .. అర్హులు ఎవరంటే

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!