ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ .. అర్హులు ఎవరంటే

ICMR Recruitment 2021: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ దేశంలోని అత్యున్నత వైద్య సంస్థల్లో ఒకటైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మెడిసిన్ విభాగం పోస్టుల భర్తీకి...

ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ .. అర్హులు ఎవరంటే
Icmr
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2021 | 3:25 PM

ICMR Recruitment 2021: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ దేశంలోని అత్యున్నత వైద్య సంస్థల్లో ఒకటైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మెడిసిన్ విభాగం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నెల 25 లోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కోరింది.

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 – 1 పోస్ట్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 – 1 పోస్ట్ ప్రాజెక్ట్ కన్సల్సెంట్ (నాన్ మెడికల్) – 1 పోస్ట్

అర్హతలు:

ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక ఏడాది అనుభవం తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB) పూర్తి చేసి ఉండాలి లేదా ఎంబీబీఎస్ నాలుగేళ్లు, నాలుగేళ్ల ప్రాజెక్ట్ తరువాత మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా కలిగి ఉండాలి. వీరి వయస్సు 40 ఏళ్ళు మించరాదు. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 వేతనం – రూ.64,000

ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థు;లు MPH / MS / M.Pharma / MTech లతో ఏదైనా ఒక రీసెర్చ్ పేపర్ ను కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కూడా 40 ఏళ్ళు గరిష్టపరిమితి .. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 వేతనం – రూ.54,000 + HRA

నాన్ మెడికల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లైఫ్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ, తగిన అనుభవం. ప్రముఖ జర్నల్స్‌లో రిపోర్ట్ గా పని చేసి ఉండాలి. 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ప్రాజెక్ట్ కన్సల్సెంట్ (నాన్ మెడికల్) వేతనం అభ్యర్థుల అనుభవం, నాలెడ్జ్ ఆధారంగా గరిష్టంగా రూ.1,00,000 వరకు చెల్లించనున్నారు.

Also Read: ఆస్కార్ ను తృటిలో చేజార్చుకున్న లగాన్ మూవీ కి మరో బాలీవుడ్ మూవీలో స్ఫూర్తి అట

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?