AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో ఎప్పుడూ ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని న‌వ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి..

Viral Video: అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 15, 2021 | 7:10 PM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడూ ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని న‌వ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా మీ ముందుకు అటువంటి వీడియోనే ప‌ట్టుకొచ్చాం. ఈ వీడియోలో అత్తింటివారు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అదేంటో చూద్దాం..

సాధారణంగా కొత్త కోడలు మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అత్తింటివారు చేసే మర్యాదలు అన్నీ ఇన్నీ కాదు.. గేటు దగ్గర నుంచే మేళతాళాలతో నవ వధూవరులను సాధరంగా ఆహ్వానిస్తారు. తాజాగా అత్తవారింటిలో అడుగుపెట్టబోతున్న ఓ కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తూ స్వాగతం పలికారు అత్తింటివాళ్లు.

నవ వధువుకు గుర్తుండిపోయే రీతిలో మెట్టుమెట్టుకు.. ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. వెండి సామాగ్రి నుంచి నోట్ల నోట్ల కట్టల వరకు గిఫ్ట్స్‌ ఇచ్చి పెళ్లికూతురును ఫిదా చేశారు. ఇవన్నీ చూసిన ఆ పెళ్లికూతురుకు నోటమాట రాలేదు. ఒక్కసారిగా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

 కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే