AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Recipe: బీరకాయ సూప్‏తో సులభంగా బరువు తగ్గొచ్చు.. ఎలా రెడీ చేయాలంటే..

బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయినవారు చాలా మందే ఉంటారు. ఉదయాన్నే వాకింగ్, జిమ్ కు వెళ్లడం.. డైటింగ్ చేయడం ఇలా

Weight Loss Recipe: బీరకాయ సూప్‏తో సులభంగా బరువు తగ్గొచ్చు.. ఎలా రెడీ చేయాలంటే..
Turai Rice Soup
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2021 | 8:09 PM

Share

బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయినవారు చాలా మందే ఉంటారు. ఉదయాన్నే వాకింగ్, జిమ్ కు వెళ్లడం.. డైటింగ్ చేయడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం కనిపించదు. దీంతో ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారి కోసం క్యాలరీలు తక్కువగా.. పోషకాలు ఎక్కువగా ఉండే బీరకాయ రైస్ సూప్ ఎంతో మేలు. దీంతో సులభంగా బరువు తగ్గేయోచ్చు.

కావాల్సిన పదార్థాలు.. బీరకాయలు …2 తొక్క తీసి కట్ చేసుకోవాలి. నానబెట్టిన బాస్మతీ బియ్యం.. 2 కప్పులు నూనె.. 2 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు.. టీస్పూన్ ఎండుమిర్చి.. 3 వెల్లుల్లి తరుగు.. 2 టీ స్పూన్స్ ఉల్లిపాయ.. ఒకటి బంగాళాదుంప.. ఒకటి. ఎర్ర గుమ్మడి కాయ ముక్కలు.. కప్పు పసుపు.. తగినంత నల్ల మిరియాల పొడి.. అర టీస్పూన్ కొత్తిమీర తరుగు.. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ.. ఒకటి ఉప్పు .. తగినంత

తయారీ.. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి.. అందులో పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేసి వేగనివ్వాలి బంగాళాదుంప, గుమ్మడి కాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్ల మరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేయాలి. ఆ తర్వాత 2 లీటర్ల నీళ్లు పోసి కలుపుకోవాలి. చిన్న మంట మీద కూరగాయలు, బియ్యం బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. ఆఖర్లో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ప్రయోజనాలు.. బరువు తగ్గేవారికి ఈ సూప్ చాలా ఉపయోగకరం. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన తేలికగా జీర్ణమవుతుంది. విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, థయమిన్.. వంటి పోషకాలు అధికంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు బీరకాయ చాలా మంచిది.

Also Read: Cultivating Figs : తియ్యటి పండ్లనిచ్చే ఈ మొక్క రైతులను లక్షాధికారి చేస్తుంది..! కేవలం ఒక మొక్క ద్వారా రూ.12 000 ఆదాయం..

Tesla Cars Recall: దాదాపు 3లక్షల కార్లను వెనక్కి రప్పించిన టెస్లా కంపెనీ.. ఆ దేశంలో తయారైన వాటిని మాత్రమే!

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..