Chickpeas: రోజూ గుప్పెడు శనగలు తిన్నారంటే..

శాఖాహారులకు కావల్సిన పోషకాలు అందించడంలో శనగలు ఎప్పుడూ ప్రదమ స్థానంలో ఉంటాయి. సాదారణంగా ఎర్ర శెనగలు, కాబూలీ సెనగలు, లెగ్యూమ్‌ సెనగలుమ మార్కెట్లో కనిపిస్తుంటాయి. వీటిల్లో ఏ విధమైన..

Chickpeas: రోజూ గుప్పెడు శనగలు తిన్నారంటే..
Chickpeas Health Benefits
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 6:30 PM

శాఖాహారులకు కావల్సిన పోషకాలు అందించడంలో శనగలు ఎప్పుడూ ప్రదమ స్థానంలో ఉంటాయి. సాదారణంగా ఎర్ర శెనగలు, కాబూలీ సెనగలు, లెగ్యూమ్‌ సెనగలుమ మార్కెట్లో కనిపిస్తుంటాయి. వీటిల్లో ఏ విధమైన శనగలనైనా రోజుకు కప్పు తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి శ‌న‌గ‌ల‌ు పోషకాల నిలయం. ఉడ‌క‌బెట్టి గుగ్గిళ్ల రూపంలో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. శనగల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. బరువు నియంత్రించడంలో వీటి పాత్ర కీలకం. శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, మాంగనీస్‌, కాపర్‌, జింక్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

రోజుకు గుప్పెడు శనగలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శనగల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో ఎంతో ఉపయోగపడతాయి. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపులో తోడ్పడుతుంది. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయిలను సమన్వయం చేస్తుంది. డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. అందుకే.. రోజుకు కనీసం గుప్పెడు శనగలు తినడం అస్సలు మర్చిపోకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు