Too Salty-Too Spicy : కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ అయ్యాయా..అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.. మంచి టేస్ట్ పొందండి

ఒకొక్కసారి ఎంతో ఇష్టంగా వండిన కూరలో ఉప్పు కారం ఎక్కువవుతాయి.. దీంతో టెస్టు మారిపోతుంది ఆ కూర. అటువంటి సమయంలో ఆ కూరను తినలేం.. పడెయ్యలేం.. అప్పుడు అనిపిస్తుంది.. కూరలో ఉప్పు కారం తక్కువ అయితే మళ్ళీ కూరలో ఉప్పు వేసుకుని ఆ కూరని టెస్ట్ గా చేసుకోగలం..

Too Salty-Too Spicy : కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ అయ్యాయా..అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.. మంచి టేస్ట్ పొందండి
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Mar 09, 2021 | 7:32 PM

Too Salty-Too Spicy : ఒకొక్కసారి ఎంతో ఇష్టంగా వండిన కూరలో ఉప్పు కారం ఎక్కువవుతాయి.. దీంతో టెస్టు మారిపోతుంది ఆ కూర. అటువంటి సమయంలో ఆ కూరను తినలేం.. పడెయ్యలేం.. అప్పుడు అనిపిస్తుంది.. కూరలో ఉప్పు కారం తక్కువ అయితే మళ్ళీ కూరలో ఉప్పు వేసుకుని ఆ కూరని టెస్ట్ గా చేసుకోగలం.. . కానీ ఎక్కువ అయితే పడెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేం అనుకుని ఫీల్ అవుతాం.. అయితే అటువంటి సమయంలో చిన్న చిన్న సింపుల్ చిట్కాలను పాటించి కూరలో ఉప్పు, కారంని తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..!

ఉప్పు ఎక్కువైతే ఇంట్లో కనుక పచ్చి కొబ్బరి ఉంటె.. దానిని మిక్సీ వేసి పాలు తీసుకోవాలి.. ఆ పాలు ఉప్పు ఎక్కువైన కూరలో వేస్తె.. ఉప్పు తగ్గడమే కాదు.. కూర మరింత రుచికరంగా ఉంటుంది.

కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు .. ఒక బంగాళ దుంప ను కట్ చేసి కూరలో వేసి.. కొంచెం సేపు ఉడకనివ్వాలి.. అప్పుడు కూరలోని నీటితో పాటు ఉప్పును కూడా బంగాళాదుంప ముక్కలు పీల్చుకుంటాయి. తినేముందు కూరలో నుంచి బంగాళా దుంప ముక్కలను తీసివేసి తినవచ్చు.

మరో పద్దతి ఏమిటంటే ఉప్పు ఎక్కువైన కూరలో పాలు, పెరుగు కలపడం.. దీంతో కూరలో ఉప్పు తగ్గడమే కాదు.. మరింత రుచి వస్తుంది . లేదా ఉల్లిపాయలు టమాటా ముక్కలను వేయించి ఆ కూరలో కలిపితే కూడా ఉప్పు తగ్గుతుంది. ఇక నిమ్మరసం కలిపినా కూరలో ఉప్పు తగ్గుతుంది.

ఇక కొంచెం చపాతీ పిండి ని ఉండలుగా చేసి.. కూరలో వేస్తె ఉప్పు ని ఆ గోధుమ పిండి ఉండలు పీల్చుకుంటుంది. తినేముందు కూరలో నుంచి ఆ గోధుమ పిండి ఉండలు తీసెయ్యాలి

ఇక ఉప్పు కాకుండా కారం కూడా ఎక్కువైతే టమాటాలు కొంచెం వేయించి ఆ కూరలో వేస్తె సరి.. ఇక నాన్ వెజ్ వంటలు ఐతే కొంచెం నిమ్మరసం వేసినా కారం తగ్గుతుంది. లేదా కొబ్బరిపాలు వేసినా కారం తగ్గుతుంది.

Also Read: కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా

Karthika Deepam Serial : ఓ వైపు పిల్లలతో ఊరుదాటిన దీప.. మరోవైపు మోనిత మాయలో కార్తీక్..

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?