టమాటా పులిహోరా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మరింత రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండిలా..

Tamata pulihora Recipe: సాధరణంగా మన ఇళ్లలో తయారు చేసేవి చింతపండు పులిహోరా, నిమ్మకాయ పులిహోరా చేసుకుంటుంటాం. ఇవే కాకుండా

టమాటా పులిహోరా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మరింత రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండిలా..
Follow us

|

Updated on: Mar 09, 2021 | 2:11 PM

Tamata pulihora Recipe: సాధరణంగా మన ఇళ్లలో తయారు చేసేవి చింతపండు పులిహోరా, నిమ్మకాయ పులిహోరా చేసుకుంటుంటాం. ఇవే కాకుండా కొందరు గోంగూర, టమాటా పులిహోరాలు చేసుకుంటుంటారు. మరింత రుచికరంగా టమోటా పులిహోరాను మనము ట్రై చేసేద్దామా..

కావల్సిన పదార్థాలు..

బియ్యం – పావుకిలో టమాటాలు – పావుకిలో చింతపండు గుజ్జు – టేబుల్ స్పూ్న్ పచ్చిమిర్చి -ఆరు ఇంగువ – చిటికెడు వేరుసెనగ పప్పు -3 టేబుల్ స్పూన్లు సెనగపప్పు -2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత ఎండుమిర్చి – నాలుగు ఆవాలు – టీస్పూన్ నూనె – 100 మి.లీ. కరివేపాకు – నాలుగు రెబ్బలు పసుపు – టీస్పూన్

తయారీ విధానం..

ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి ముక్కులుగా చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త చింతపండు గుజ్జు కలిపి మెత్తగా రుబ్బాలి. మరోపక్క అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో ఉడికించిన అన్నంలో ఈ టమాటా గుజ్జు మిశ్రమాన్ని కలిపి పక్కన ఉంచాలి. తర్వాత వెడల్పాటి పాత్రలో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టమాటా గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి. అంతే ఎంతో రుచికరమైన టమాటా పులిహోరా రెడీ అయిపోతుంది.

Also Read:

వ్యాయమం చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటున్నారా ? అధ్యాయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..

Too Salty-Too Spicy : కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ అయ్యాయా..అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.. మంచి టేస్ట్ పొందండి

Latest Articles
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి